Rajeev Kanakala: చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదంటే..? రివీల్ చేసిన కనకాల..
తెలుగు టూ స్టేట్స్‌లో చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఎంత హాట్ టాపిక్ అయిందో.. ఆయన అరెస్ట్ పై యంగ్ టైగర్ నోరు విప్పకపోవడం కూడా అంతే హాట్ టాపిక్ గామారింది. చంద్ర బాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోతారా అన్న.. తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపులు.. బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ.. లైట్ తీసుకున్నట్టు చెప్పిన మాటలు.. వెరసి.. అసలు తారక్ సీఎన్‌బీ అరెస్ట్ పై ఎందుకు రియాక్టవలేదో తాజాగా రివీల్ చేశారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల.
తెలుగు టూ స్టేట్స్‌లో చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఎంత హాట్ టాపిక్ అయిందో.. ఆయన అరెస్ట్ పై యంగ్ టైగర్ నోరు విప్పకపోవడం కూడా అంతే హాట్ టాపిక్ గామారింది. చంద్ర బాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోతారా అన్న.. తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపులు.. బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ.. లైట్ తీసుకున్నట్టు చెప్పిన మాటలు.. వెరసి.. అసలు తారక్ సీఎన్‌బీ అరెస్ట్ పై ఎందుకు రియాక్టవలేదో తాజాగా రివీల్ చేశారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల. ఎస్ ! రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల.. తన ఫ్రెండ్ ఎన్టీఆర్.. చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు రియాక్టవడంలేదో చెప్పారు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత.. ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేని తారక్.. ఎలాగైన వేగంగా.. దేవర సినిమాను ఫినిస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడని..ఆ హడావిడిలోనే.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదని చెప్పాడు. తనకు తెలిసినంత వరకు అంతే అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రాజీవ్ కనకాల చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ మరో సారి ఇదే ఇష్యూపై మాట్లాడేలా.. ఎన్టీఆర్ వైపే అందరూ తిరిగి చూసేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

