Watch: వార్నీ..నీకేం పోయేకాలంరా బాబు..! 150 అడుగుల ఎత్తైన టవర్‌పై డ్యాన్స్‌తో హల్‌చల్‌

రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకునేలోపే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మెట్రో లైన్ కింద ప్రజలు ఆగి యువకుడి వీడియోలు తీయడం ప్రారంభించారు. వీటన్నింటితో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

Watch: వార్నీ..నీకేం పోయేకాలంరా బాబు..! 150 అడుగుల ఎత్తైన టవర్‌పై డ్యాన్స్‌తో హల్‌చల్‌
Man Climbs Electric Tower
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2024 | 9:48 PM

ఓ యువకుడు 150 అడుగులకు పైగా ఎత్తైన విద్యుత్ స్తంభాన్ని ఎక్కడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. హైటెన్షన్ వైర్ల ద్వారా హై పవర్ వెళుతుండగా, ఎవరో యువకుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని కిందకు దిగాలని కోరుతూ స్తంభం చుట్టూ భారీగా జనం గుమిగూడారు. అతన్ని వెంటనే కిందకు దిగాలంటూ అందరూ అరుపులు కేకలు పెట్టారు. అంతలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. పోలీసుల్ని చూసిన ఆ యువకుడు కిందకు దిగకుండా అక్కడే వింతగా డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టాడు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కేసు నోయిడా సెక్టార్ 76కి చెందినదిగా తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు హై టెన్షన్‌ విద్యుత్ స్తంభం ఎక్కుతుండగా స్థానికకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకునేలోపే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మెట్రో లైన్ కింద ప్రజలు ఆగి యువకుడి వీడియోలు తీయడం ప్రారంభించారు. వీటన్నింటితో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం తొలుత అక్కడ గుమిగూడిన వారందరినీ అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఎలాగోలా ఆ యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కిందకు దించారు. ఇదంతా దాదాపు 2 గంటల సమయం పట్టింది. అప్పటి వరకు ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నడిచింది. ఎట్టకేలకు యువకుడు కిందకు దిగిరావడంరతో అన్ని రెస్క్యూ ఏజెన్సీలు ఊపిరి పీల్చుకున్నాయి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!