AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : మీ పెళ్లికి నేను ఎందుకు రాలేదు..! పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసిన బాలుడి రియాక్ష‌న్ చూడాల్సిందే..

వైరల్‌ వీడియోలో న‌వ‌జంట రేస్ 2 మూవీలోని బే ఇంతెహాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేయ‌డం చూడొచ్చు. వైర‌ల్ వీడియోలో చిన్నారి త‌మ త‌ల్లితండ్రుల సంగీత్ ఫంక్ష‌న్‌కు సంబంధించిన వీడియోని చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలను వీడియోలో చూస్తున్న చిన్నారి

Viral Video : మీ పెళ్లికి నేను ఎందుకు రాలేదు..! పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసిన బాలుడి రియాక్ష‌న్ చూడాల్సిందే..
Little Boy Reaction
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2023 | 11:13 AM

Share

పిల్లలు వారి తల్లిదండ్రుల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను చూడటం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. పిల్లలు వారి పేరెంట్స్‌ పెళ్లి ఫోటోలు, వీడియోలు చూడటం చాలా మనోహరంగా భావిస్తారు. వారి అమాయక మనస్సులలో ఆసక్తికరమైన ప్రశ్నలను రేకెత్తించారు. వాటిని చూస్తుండగా చిన్నారుల మదిలో ఎన్నో ప్ర‌శ్న‌లు తలెత్తుతుంటాయి. ఈ త‌ర‌హా వీడియో ఒక‌టి నెట్టింట సంద‌డి చేస్తోంది. పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూస్తూ ఓ బాలుడి రియాక్ష‌న్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

వైరల్‌ వీడియోలో న‌వ‌జంట రేస్ 2 మూవీలోని బే ఇంతెహాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేయ‌డం చూడొచ్చు. వైర‌ల్ వీడియోలో చిన్నారి త‌మ త‌ల్లితండ్రుల సంగీత్ ఫంక్ష‌న్‌కు సంబంధించిన వీడియోని చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలను వీడియోలో చూస్తున్న చిన్నారి మీ ఇద్ద‌రూ ఇప్ప‌టికీ అలాగే ఉన్నారంటూ తల్లిదండ్రులకు చెబుతాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ మాన‌సి అగ‌ర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా 20 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టింది. వీడియో చూసిన నెటిజన్లు తమ అనుభవాలను కూడా షేర్‌ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..