Viral Video: వీరు పిల్లలు కాదు.. పిడుగులు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

Viral Video: అయితే సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో ఊహించలేరు. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ఎన్నో..

Viral Video: వీరు పిల్లలు కాదు.. పిడుగులు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2022 | 1:48 PM

Viral Video: అయితే సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో ఊహించలేరు. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ఎన్నో ఫన్నీ వీడియోలు (Videos) ఉంటాయి. ఆ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆలరిస్తుంటాయి. కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలానిపిస్తుంటుంది. ప్రత్యేకించి అద్భుతమైన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక నెట్టింట్లో (Social Media) తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ పిల్లలు ఊహించని రీతిలో స్కేటింగ్‌ చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. అయితే ఏదైనా వైరల్‌ కావాలంటే సోషల్‌ మీడియానే ఉండనే ఉంది.

వీడియోలు ఎక్కువగా వైరల్‌ అయ్యేవి అంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ఎక్కువగా పాములు, కొండ చిలువలు, పులులు, మొసళ్ల వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంటుంది. ఇలాంటి వీడియోలా లాగే పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా చూడముచ్చటేస్తుంటుంది. పిల్లలు చేసే పనులను చూస్తుంటే వీరు పిల్లలు కాదు.. పిడుగులు అంటుంటారు. అటువంటి వీడియోను మీకు చూపించబోతున్నాము. వీరు చేసే చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. ఈ చిన్నారులు చేస్తున్న స్కేటింగ్‌పై నెటిజన్లు ప్రశంసలుక కురిపిస్తున్నారు. ఈ పిల్లల వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోనూ మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

Viral Video: పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్‌ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట.. లోపల చూస్తే మైండ్ బ్లాకే..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!