Viral Video: పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్‌ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video: పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్‌ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video:  సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం..

Subhash Goud

|

Mar 02, 2022 | 11:17 AM

Viral Video:  సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంట్లో పెంచుకునే పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ (Viral) అవుతుంటాయి. సాధారణంగా మనం రోజు రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం లేవగానే ఒళ్లు విరుస్తుంటాము. ఇక మనుషుల లాగే జంతువులు కూడా ఉదయం లేవగానే ఒళ్లు విరుస్తుంటాయి. ఇక ఇంట్లో పెంచుకునే పిల్లలు (Cats) కూడా అంతే. అవి రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం లేవగానే ఒళ్లు విరుస్తుంటాయి. ఇక ఓ పిల్లి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒళ్లు విరుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఆరు గంటల క్రితం అప్‌లోడ్‌ చేసిన ఈ పిల్లి వీడియో .. ఇప్పటి వరకు 90వేలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 17వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్‌ డ్యూటీకి వెళ్లొచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఎందుకు సామీ.. మంచి ఫుడ్ చెడగొడతారు !! నెట్టింట వెరైటీ వంటకం హల్చల్.. వీడియో

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu