Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Dogs - Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 02, 2022 | 9:37 AM

Dogs – Cat Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. పిల్లికి డీ కెటగిరీ సెక్యూరిటీ ఎంటీ..? అని ఆలోచిస్తున్నారా.. అయితే దీనిగురించి ఇప్పుడు తెలుసుకోండి.. వాస్తవానికి కుక్కలు, పిల్లులు మద్య ఎప్పుడూ పోరు నెలకొని ఉంటుంది. పిల్లులను వేటాడేందుకు కుక్కలు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తుంటాయి. అయితే.. ఈ పెంపుడు జంతువులు కలిసి ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కుక్కలు, పిల్లుల బంధాన్ని చూపించే వీడియోలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో వైరల్ అయింది. చిన్న పిల్లి పిల్లకు రెండు కుక్కలు కాపలా కాస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసినవారంతా పిల్లి రాజసం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోలో.. సోఫాపై రెండు పెద్ద కుక్కలు అటు, ఇటూ పడుకొని ఉండగా.. వాటి మద్యలో చిన్న పిల్లి పిల్ల సేద తీరుతూ కనిపిస్తుంది. ఈ వీడియోను రెడ్డిట్‌లో ElephantsAndSunshine అనే యూజర్ క్యాట్స్ విత్ డాగ్స్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో, ఒక పెద్ద బ్రౌన్ బ్లడ్‌హౌండ్ కుక్క, నల్లటి గ్రేట్ డేన్ సోఫాలో నిద్రిస్తున్నాయి. వాటితో పాటు మధ్యలో చిన్న పిల్లి కూడా విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది.

వైరల్ వీడియో..

దీనిపై యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సోఫాలో బెస్ట్ స్పాట్ అంటూ పేర్కొంటున్నారు. వీటికి పిల్లి లీడర్‌గా కనిపిస్తుంది.. లక్కీ కిట్టెన్ అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించగా.. పిల్లి పిల్లకు డాగ్స్ సెక్యూరిటీ అంటూ మరొకరు పేర్కొన్నారు.

Also Read:

Watch Video: శివరాత్రి పర్వదినాన చెట్టెక్కిన నాగుపాము.. రెండు గంటలపాటు పడగవిప్పి.. 

Viral Video: కుక్కపిల్లలా మారిన సింహాలు.. తమ కేర్ టేకర్ వెంట నడుస్తున్న వీడియో వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!