AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహాల మంద మధ్యలో చావుని లెక్కచేయని ఆ వ్యక్తి .. అతని ధైర్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే..

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో.. తరచుగా జంగిల్ సఫారీ(Safari Forest) లో పర్యాటకుల సందడి చేస్తున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. అయితే గత కొన్ని రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతుంది..

Viral Video: సింహాల మంద మధ్యలో చావుని లెక్కచేయని ఆ వ్యక్తి .. అతని ధైర్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే..
Lion Viral Video
Surya Kala
| Edited By: |

Updated on: Mar 02, 2022 | 9:45 AM

Share

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో.. తరచుగా జంగిల్ సఫారీ(Safari Forest) లో పర్యాటకుల సందడి చేస్తున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. అయితే గత కొన్ని రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతుంది.  నెటిజన్లను ఈ వీడియో బాగా కట్టుకుంటుంది కూడా.. ఎందుకంటే.. ఎంతటి వీరులైనా సింహాలు, పులులు వంటి క్రూరమృగాలు చూస్తే.. ఆమడదూరం పరిగెడతారు. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి.. సింహాల మందతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు.. ఆ సింహాలకు ఆహారం పెడుతూ.. అడిస్తున్నాడు.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో కొంతమంది పర్యాటకులు .. అడవిలో సింహాల మందతో నిలబడిన ఒక వ్యక్తిని  తమ ఫోన్‌లో బంధిస్తున్నారు.  అడవిలో నాలుగు సింహాలు తమ కేర్‌టేకర్‌తో నిలబడి ఉన్నాయని. వాటి సంరక్షకుడు వాటికి ఆహారం పెట్టడం కూడా ఈ  వీడియోలో కనిపిస్తుంది. సింహాల సంరక్షకుడు ఒకొక్క సింహానికి ఆహారం ఎంతో ఇష్టంగా నిర్భయంగా తినిపించాడు. అవి కూడా సింహాలులా కాకుండా పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి ఎలా తమ యజమాని ఆహారం పెడితే.. ఇష్టంగా ఒద్దికగా తింటాయో అదే విధంగా సింహాలు తమ తమ స్థానాల్లో కూర్చుని కేర్ టేకర్ ఇచ్చిన ఆహారాన్ని హాయిగా తింటున్నాయి.

ఈ వీడియో మైఖేల్ గాబ్రియేల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయబడింది.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక సోషల్ మీడియా వినియోగదారు “నేను ఎల్లప్పుడూ సింహాలను తగినంత రక్షణ తీసుకుని చూస్తుంటాను. మీరు కూడా సింహాలను చూసే ముందు.. తగినంత రక్షణ తీసుకోండి.. ఇంటికి సురక్షితంగా ప్రాణాలతో చేరుకోండి అని కామెంట్ చేశారు.  మరొక నెటిజన్..  “నేను క్రూరమృగాల్లో దేనినీ నమ్మను, ముఖ్యంగా సింహాలను.. ఎందుకంటే.. అవి మనిషి వెనుక నుండి అతని మెడపైకి ఎప్పుడు దూకుతామా ఆలోచిస్తూనే ఉంటుందని కామెంట్ చేశాడు.

Also Read:  సమోసాని ఇప్పటికీ రూ.2.50 లకే అమ్ముతున్న వృద్ధుడు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే