AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట.. లోపల చూస్తే మైండ్ బ్లాకే..

వీడియోలో ఉన్న వ్యక్తి నారింజ పండు తొక్క తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, దాని లోపల ఉన్నవాటిని చూస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే.

Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట.. లోపల చూస్తే మైండ్ బ్లాకే..
Pregnant Orange Video
Venkata Chari
|

Updated on: Mar 02, 2022 | 12:05 PM

Share

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి(Viral Video). ఇందులో కొన్ని తెగ నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. మీరు ఇప్పటివరకు వీడియోలను చూసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో గందరగోళానికి గురి చేస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ వైరల్ వీడియోలో నారింజ(Orange) పండుతో ఓ వ్యక్తి కనిపించడం చూడొచ్చు. అందులో కొత్తదనం ఏముందని అడుగుతున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాం. ఈ నారింజను తినేందుకు తొక్క ఒలిచాడు. దాని లోపల ఏం కనిపిస్తుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

ఈ నారింజ తొక్క తీసిన తర్వాత అందులో మరికొన్ని చిన్న నారింజలు కనిపించడం ఈ వీడియోలో చూడవచ్చు. విశేషమేమిటంటే, ఈ చిన్న నారింజలో మాత్రం నార్మల్‌గానే ఉన్నాయి. దీంతో ఈ వీడియో నెటిజన్లను షాకయ్యేలా చేయడంతో.. కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఈ నారింజ లోపల మరో 7 నుంచి 8 చిన్న నారింజలు ఉన్నాయని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో రైజింగ్ టెక్ (rising.tech) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఆరెంజ్ ప్రెగ్నెంట్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

Also Read: Viral Video: 90 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఆమె ఆనందాన్ని చూస్తే మీ కంట కన్నీరు ఆగదు..

Viral Video: పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్‌ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే