Viral Video: వామ్మో.. వేట మామూలుగా లేదుగా.. అతిపెద్ద పామును మింగేసిన కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

|

Aug 23, 2022 | 5:44 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ఎక్కువగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే అది సోషల్‌..

Viral Video: వామ్మో.. వేట మామూలుగా లేదుగా.. అతిపెద్ద పామును మింగేసిన కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌
Viral Video
Follow us on

Viral Video: సోషల్‌ మీడియాలో ఎక్కువగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే అది సోషల్‌ మీడియానే అని చెప్పక తప్పదు. కొన్ని ఫన్నీ వీడియోలు సైతం వైరల్‌ అవుతుంటే అందులో ప్రమాదకరమైన జంతువులు, ప్రమాదకరమైన పాములు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. వేటాడటం విషయంలో జంతువులకు సాటిలేదనే చెప్పాలి. ఇక ఇక్కడ మాత్రం ఓ కింగ్‌కోబ్రా వేట చూస్తే షాకవుతారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ కింగ్‌ కోబ్రా నాగుపామును వేటాడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అతిపెద్ద పొడవైన పామును ఈ కింగ్‌ కోబ్రా బొరియాలోకి దూరి దానిని మింగేయడం చూస్తేంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి