Viral Photo: జస్ట్ 10 సెకన్లు! ఈ ఫోటోలో తోడేలును గుర్తిస్తే మీరే బాద్‌షా.. లెట్స్ ట్రై..
ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా.. చూపించే వాటిని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు.
ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా.. చూపించే వాటిని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. వాస్తవికతకు భిన్నంగా ఉండే ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక రకమైన భ్రమ, వాటిల్లోని రహస్యాలను మన కళ్ల ద్వారా స్పష్టంగా చూడలేం. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎల్లప్పుడూ ప్రజలలో ఉత్సుకతను పెంచుతుంది. అలాగే వారిలో ఆసక్తి కూడా పెరిగేలా చేస్తుంది.తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న తోడేలును మీరు 10 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లలో పదనునున్నట్లే.
పైన పేర్కొన్న చిత్రంలో మీరు 10 సెకన్లలోపు తోడేలును గుర్తించగలరా.? అది పగటిపూట పార్క్‌లో తీసిన చిత్రమని ఈజీగా చెప్పేయచ్చు. అందంగా కనిపించే ఆ ప్రకృతి ఒడిలోనే ఓ తోడేలు ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అది కూడా 10 సెకన్లలో.. ఇది మీ మేధాశక్తికి పరీక్ష.. మరి ప్రయత్నించండి.. ఒకవేళ మీకు ఎంత వెతికినా తోడేలు కనిపించకపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.
here is the answer pic.twitter.com/QiF0C3H77O
— telugufunworld (@telugufunworld) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..