Viral Video: నడి రోడ్డుపై రెండు కుందేళ్ల భీకర యుద్ధం.. చివరకు ఏమైందంటే..

|

Jul 09, 2022 | 5:42 PM

Viral Video: ప్రతి రోజు జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. పాములు, పులులు, మొసళ్లతో పాటు వివిధ రకాల జంతువుల వీడియోలు వైరల్‌..

Viral Video: నడి రోడ్డుపై రెండు కుందేళ్ల భీకర యుద్ధం.. చివరకు ఏమైందంటే..
Follow us on

Viral Video: ప్రతి రోజు జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. పాములు, పులులు, మొసళ్లతో పాటు వివిధ రకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని వీడియోలు షాక్‌కు గురయ్యేలా ఉంటాయి. తాజాగా రెండు కుందేళ్లు పొట్లాడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి

శుక్రవారం ట్విటర్‌లో బ్యూటెంగేబీడెన్ షేర్ చేసిన క్యాప్షన్, “వీధి పోరాటం” అని ఉంది. రెండు కుందేళ్ళు తమ వెనుక కాళ్ళపై నిలబడి పోరాడుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. కొన్ని సెకన్ల తర్వాత అందులో ఒక కుందేలు పారిపోగా, మరో కుందేలు దానిని వెంబడిస్తుంది. ఈ వీడియో షేర్‌ చేసినప్పటి నుంచి1.4 మిలియన్లకు పైగా వ్యూస్‌, 65,000కిపైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి వచ్చినట్లుగా వారు కామెంట్లు చేస్తున్నారు. వేలాది మంది వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి