Viral Video: వ్యాక్సినేషన్ కేంద్రంలో మహిళ రచ్చో.. రచ్చ.. ఇంజక్షన్‌ చూసి భయంతో హంగామా.. వీడియో వైరల్

Injunction - Woman: ఇంజక్షన్ అనగానే చాలామంది భయపడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకూ కొందరు ఇంజక్షన్‌ను చూసి పారిపోతుంటారు. అయితే..

Viral Video: వ్యాక్సినేషన్ కేంద్రంలో మహిళ రచ్చో.. రచ్చ.. ఇంజక్షన్‌ చూసి భయంతో హంగామా.. వీడియో వైరల్
Woman Covid 19 Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 01, 2021 | 6:43 PM

Injunction – Woman: ఇంజక్షన్ అనగానే చాలామంది భయపడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకూ కొందరు ఇంజక్షన్‌ను చూసి పారిపోతుంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కోవిడ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు పలువురు భయంతో కేకలు వేస్తున్న వీడియోలను తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఫన్నీ వీడియోలు నిత్యం చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ఇంజక్షన్‌ను చూసి వ్యాక్సినేషన్‌ సెంటర్లో భయంతో నానా హంగామా చేసిన మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

టీకా కేంద్రంలో వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ మహిళా నానా హంగామా చేసింది. వ్యాక్సిన్‌ వేస్తున్న క్రమంలో గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసింది. నర్సు మహిళ వద్దకు వస్తుండగా.. నానా రచ్చ చేసింది. చివరకు ఆమెను ఆపేందుకు ఇద్దరు, ముగ్గురు కష్టపడాల్సి వచ్చింది. ఇద్దరు ఆమె చేతులు పట్టుకోగా.. మరొకరు కాళ్లు పట్టకున్నారు. దీంతో నర్సు కష్టంతో టీకా వేసింది. కాగా ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నాకు కూడా ఇంజక్షన్‌ అంటే భయం.. నేనూ ఇలాగే కేకలు పెడుతూ ఏడ్చేవాళ్లం అంటూ కామెంట్‌లు చేస్తుండగా.. మరీ ఇంత హంగామా అవసరమా..? అంటూ మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూడండి. వైరల్ వీడియో..

Also Read:

Bank Rules: ఆ బ్యాంకుల కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఇలా చేయకపోతే విత్‌డ్రాయల్స్ కష్టమే.!

Cytomegalovirus: కరోనాతో బాధపడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్న మరో వైరస్.. ఢిల్లీ లో వెలుగులోకి 

ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
ఓర్నీ ఇంత కథ ఉందా..? డయాబెటిక్ రోగులకు హైబీపీ ఎందుకు వస్తుందంటే..
ఓర్నీ ఇంత కథ ఉందా..? డయాబెటిక్ రోగులకు హైబీపీ ఎందుకు వస్తుందంటే..
కిర్రాక్ ఫీచర్లతో వివో ఫోన్ల సూపర్ ఎంట్రీ..!
కిర్రాక్ ఫీచర్లతో వివో ఫోన్ల సూపర్ ఎంట్రీ..!
క్యారెట్ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే.. షాక్ అవుతారు!
క్యారెట్ తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే.. షాక్ అవుతారు!
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. ఏపీలో ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు..
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. ఏపీలో ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు..
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో