Rare Fish: అస్సాం వరద నీటిలో దొరికిన అరుదైన చేప.. నాలుగు కళ్ళు, భారీ వెన్నెముక వింతగా కనిపిస్తున్న మత్య్సం..

ఆల్ ఇండియా రేడియో న్యూస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అరుదైన చేప వీడియోను షేర్ చేసింది, "నాలుగు కళ్ళు , పొడవాటి వెన్నెముకతో ఉన్నన అరుదైన చేప కరీంగంజ్ జిల్లాలో వరద నీటిలో దొరికిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో చేప అరుదైన నలుపు, తెలుపు రంగు కలయిక, నాలుగు కళ్ళు, పొడవైన వెన్నెముకతో వింతగా కనిపిస్తోంది.

Rare Fish: అస్సాం వరద నీటిలో దొరికిన అరుదైన చేప.. నాలుగు కళ్ళు, భారీ వెన్నెముక వింతగా కనిపిస్తున్న మత్య్సం..
Rare Fish
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2024 | 10:18 AM

రెమాల్ తుఫాను ఎఫెక్ట్ తో అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నది నీటి మట్టం పెరిగింది. ఫలితంగా వరద  పోటెత్తే పరిస్థితి ఏర్పడింది. నదిలో నీరు ఉప్పొంగుతున్న నేపధ్యంలో కారిగంజ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వరద నీటిలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇలా నీటిలో చేపలు పట్టే క్రమంలో 4 కళ్లు, పొడవాటి వెన్నెముక ఉన్న అరుదైన చేప వలలో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆల్ ఇండియా రేడియో న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆల్ ఇండియా రేడియో న్యూస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అరుదైన చేప వీడియోను షేర్ చేసింది, “నాలుగు కళ్ళు , పొడవాటి వెన్నెముకతో ఉన్నన అరుదైన చేప కరీంగంజ్ జిల్లాలో వరద నీటిలో దొరికిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో చేప అరుదైన నలుపు, తెలుపు రంగు కలయిక, నాలుగు కళ్ళు, పొడవైన వెన్నెముకతో వింతగా కనిపిస్తోంది.  వరద నీటిలో వచ్చిన ఈ అరుదైన చేపలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ ఉదయం షేర్ చేసిన వీడియో 85.5 మిలియన్ల వ్యూస్ ను రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది.  ఒక వినియోగదారు ఇది క్రోక్ ఫిష్ అని..  అక్వేరియం శుభ్రం చేయడానికి ఉపయోగించే చేప అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్