Viral Video: చలి కాచుకుంటున్న కుక్క పిల్లలు.. క్యూట్ వీడియో చూసి నెటిజన్ల ఫిదా..

Puppies Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: చలి కాచుకుంటున్న కుక్క పిల్లలు.. క్యూట్ వీడియో చూసి నెటిజన్ల ఫిదా..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 27, 2022 | 9:30 PM

Puppies Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. అయితే.. వాటిని చూసి చాలామంది నెటిజన్లు ఇష్టపడటంతోపాటు.. భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా.. సోషల్ మీడియాలో కుక్క పిల్లల వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. దాన్ని చూసి.. నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో చాలా కుక్కపిల్లలు చలికి వణుకుతున్నాయి. ఈ క్రమంలో ఎవరో వాటికోసం చలి మంట వేస్తారు. దీంతో కుక్క పిల్లలు (Puppies) మంట చుట్టూ చేరుకొని.. చలి (cold) కాచుకుంటూ ఉపశమనం పొందుతాయి.

వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. చలిని కాచుకునేందుకు కొన్ని కుక్క పిల్లలు మంట చుట్టూ చేరాయి. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి విపరీతంగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు జంతువులను ఎలా సంరక్షించాలో తెలుపుతున్నాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూడండి..

వైరల్ వీడియో..

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. స్మితా దేశ్‌ముఖ్ అనే పేజీలో దీనిని షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షకు పైగా నెటిజన్లు వీక్షించారు. కుక్కపిల్లల ఈ వీడియో ప్రతి ఒక్కరినీ చాలా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు.. ఇలా చేసి చాలా మంచి పని చేశారంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శీతాకాలంలో ఇలా చేస్తే.. జంతువులను కాపాడుకోవచ్చని పలువరు సూచిస్తున్నారు.

Also Read:

Viral Video: ఇదేందిరయ్యా.. వెజ్ ఫిష్ ఫ్రై అంట.. నెట్టింట వైరల్ అవుతున్న మరో కొత్త వంటకం..

Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే