Priya Varrier Saree Dance: అర్ధరాత్రి రష్యా రోడ్లపై చీరకట్టుతో రచ్చ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి. ఇప్పుడు అర్ధరాత్రి రష్యా రోడ్లపై చీరకట్టుతో డ్యాన్స్..

Priya Varrier Saree Dance: అర్ధరాత్రి రష్యా రోడ్లపై చీరకట్టుతో రచ్చ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
Priya Prakash Varrier
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 25, 2021 | 2:51 PM

ప్రియా వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి. ఇప్పుడు అర్ధరాత్రి రష్యా రోడ్లపై చీరకట్టుతో డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి.  ప్రియా చీర కట్టు చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు నెటిజన్స్. తన స్నేహితులతో కలిసి రష్యాలో తన హాలిడే టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే అక్కడ తాను ఎంజయ్ చేసిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో ఆమె డ్యాన్స్ వీడియోల తెగ సంచలనంగా మారుతున్నాయి. దీనిలో రష్యా వీధుల్లో ఆమె చీర కట్టుతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ప్రియా ప్రకాష్ క్రీమ్ కలర్ చీరతో ఎరుపు రంగు జాకెట్టు ధరించి డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో మీరు చూడవచ్చు. వీడియోలో, ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన ప్రియా ఓ కామెంట్ కూడా చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు.  ప్రియాను కొందరు హాట్ హాట్ అంటూ కామెంట్ చేస్తే.. మరికొందరు సూపర్ లేడీ అంటూ వ్యాఖ్యనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి