AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!

ప్రతీ ఒక్కరికి ఏదొక అభిరుచి ఉంటుంది. కొందరికి పాటలు వినడం ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ చేయడం ఇష్టం.. ఇంకొందరికి వంటల్లో ప్రయోగాలు..

Viral Video: బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!
Biryani
Ravi Kiran
|

Updated on: Jun 30, 2021 | 12:19 PM

Share

ప్రతీ ఒక్కరికి ఏదొక అభిరుచి ఉంటుంది. కొందరికి పాటలు వినడం ఇష్టం.. మరికొందరికి డ్యాన్స్ చేయడం ఇష్టం.. ఇంకొందరికి వంటల్లో ప్రయోగాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. ఖాళీ దొరికిందంటే చాలు.. వాళ్లు వంటింట్లోకి వెళ్లి వంటల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ ప్రయోగాలు ఫెయిల్ అయినా.. మరికొన్ని సార్లు అద్భుతంగా వస్తాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి చేసిన వంట ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి చేసిన పనికి మీరు కూడా ఆశ్చర్యపోతారు.! మరి అదేంటో చూసేద్దాం పదండీ.!

అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ వ్యక్తి నాన్‌(Naan) లోపల బిర్యానీ వండాడు. అతడు పఫ్డ్ నాన్‌ను టేబుల్ మీద ఉంచినట్లుగా మీరు వీడియోలో చూడవచ్చు. దాని టాప్ లేయర్‌ను కత్తితో సర్కిల్‌గా కట్ చేసి.. అందులోని బిర్యానీని ప్లేట్‌లో వడ్డిస్తాడు. చూస్తేనే నోరూరించేలా ఉన్న ఆ బిర్యానీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుసామీ ఈ డిష్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ”ఇది బిర్యానీ లేదా పులావ్ కాదు. అది Lamb Zarb, గొర్రె మాంసం, బియ్యం కొన్ని గంటల పాటు బొగ్గు ఓవెన్‌లలో నెమ్మదిగా వండుతారు. ఈ వంటకం హైదరాబాద్ @ లెవాన్ట్ రెస్టారెంట్‌లో లభిస్తుంది.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..