Watch Video: అర్థరాత్రి గుడి ముందు ప్రత్యక్షమైన సింహం.. ! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో.. చూస్తే..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సింహాల వీడియోపై నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. మరికొందరు సింహాల గుంపు ఇలా నివాస ప్రాంతాలకు చేరుకోవడం ప్రారంభిస్తే ప్రజల ప్రాణాలకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సింహం సంచరిస్తున్న కొత్త వీడియో సోషల్ మీడియా వేదికగా స్థానికులతో పాటు, నెటిజన్లు కూడా భయాందోళనకు గురి చేస్తుంది.

Lioness Roaming On Road
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 10, 2024 | 1:29 PM

ఎర కోసం వెతుకుతూ అడవి జంతువులు, క్రూర మృగాలు వంటివి అడవిని వదిలి నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఇవి మనుషులపై కూడా చాలాసార్లు దాడి చేశాయి. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో వైరల్‌ అవుతోంది. గుజరాత్‌లోని ఓ గుడి ముందు పులి సంచరిస్తు్న్న వీడియో అది. అటుగా వెళ్తున్న ఎవరో దాన్ని వీడియో తీశారు. సింహం రోడ్డుపై తిరుగుతున్న వీడియో చూసిన నెటిజన్లు షాకంగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ వీడియో గుజరాత్‌లోని అమ్రేలీకి చెందినదిగా తెలిసింది. అల్ట్రాటెక్ కంపెనీ సమీపంలోని కోవాయ గ్రామంలో ఒక సింహం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. అలా వెళ్తూ.. సింహం ఒక ఆలయం ముందుకు చేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం..

వీడియోలో, కోవయ గ్రామంలోని లక్ష్మీ నారాయణ దేవాలయం సమీపంలో ఒక సింహం సంచారం కనిపించింది.. సింహం వేట కోసం బయట సంచరిస్తూ.. నివాస ప్రాంతానికి చేరిందని అర్థమవుతుంది. అయితే, గుజరాత్‌లో సింహాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అమ్రేలిలో చాలాసార్లు సింహాలు సంచరిస్తూనే ఉన్నాయి. ఒకసారి, అమ్రేలిలోని నివాస ప్రాంతంలో సింహాల గుంపు తిరుగుతున్నట్లు సిసిటివి కెమెరాలో రికార్డైంది. దాని వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సింహాల గుంపును చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సింహాల వీడియోపై నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. మరికొందరు సింహాల గుంపు ఇలా నివాస ప్రాంతాలకు చేరుకోవడం ప్రారంభిస్తే ప్రజల ప్రాణాలకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సింహం సంచరిస్తున్న కొత్త వీడియో సోషల్ మీడియా వేదికగా స్థానికులతో పాటు, నెటిజన్లు కూడా భయాందోళనకు గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే