AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆహారాన్ని లాగిస్తున్న సింహం.. ఇంతలో అనుకోని షాక్.. అసలు ఏం జరిగిందంటే.!

సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. ఎందుకంటే సింహం వేటలో ఓ ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది.....

Viral News: ఆహారాన్ని లాగిస్తున్న సింహం.. ఇంతలో అనుకోని షాక్.. అసలు ఏం జరిగిందంటే.!
Lion
Ravi Kiran
|

Updated on: Apr 26, 2021 | 10:11 AM

Share

సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తారు. ఎందుకంటే సింహం వేటలో ఓ ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. అలాగే అది గర్జిస్తే చాలు వేరే జంతువులు వణికిపోతాయి. ఈ లక్షణాల వల్ల సింహానికి ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’ అనే బిరుదు లభించింది. ఇదిలా ఉంటే అడవిలో కొన్ని స్వతంత్ర నియమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

అడవికి రాజు అయినా, లేదా మరేదైనా జంతువు అయినా.. ఈ నియమాలు అందరికీ సమానమే. తమ ఆకలిని తీర్చుకునేందుకు ఎర కోసం శతవిధాలా ప్రయత్నించవచ్చు. మృగరాజు దగ్గర నుంచి కొంత భాగం ఆహారాన్ని తీసుకోవాలని చూసిన ఓ చిన్న జంతువుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో సింహం ఒక జంతువును వేటాడి, తన ఆహారాన్ని తింటూ ఉండటం వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడు ఒక చిన్న జంతువు దాని వద్దకు వస్తుంది.  ఆ జంతువు ముంగీస మాదిరిగా ఉంటుంది. ఎర కోసం సింహం తోక పట్టుకుని లాగుదామని ప్రయత్నించినా.. ప్రయోజనం ఏం లేకపోయింది. కేవలం నాలుగు సెకన్ల ఈ వీడియో సోషల్చూ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫన్నీ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగూసామి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ