Viral Video: ఇష్టంగా మేకులను తినేస్తున్న వ్యక్తి.. ఇతనిది ఖచ్చితంగా చైనానే అంటున్న నెటిజన్లు..

ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అదే సమయంలో కొందరు వింతగా ఇసక తినడం, జుట్టు తినడం వంటివి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విచిత్రాల విషయానికి వస్తే చైనా పేరు ఎవరికైనా వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ దేశ ప్రజల అలవాట్లపై కూడా ప్రపంచ వ్యాప్తంగా రకరాల ఫన్నీ కామెంట్స్ చేస్తారు. చైనీయులు పాకేవీ, ఈదేవీ, ఎగిరేవీ ఇలా ఏదైనా తినేస్తారు అని అంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఇందులో మేకులే ఆహారంగా తింటున్నట్లు కనిపిస్తుంది.

Viral Video: ఇష్టంగా మేకులను తినేస్తున్న వ్యక్తి.. ఇతనిది ఖచ్చితంగా చైనానే అంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2024 | 11:58 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం చర్చనీయాంశంగా అవుతూనే ఉంటాయి. అయితే ఒకొక్కసారి అవి తమాషాగా అనిపిస్తే.. ఒక్కోసారి ఇదేంటి బాబోయ్ అనిపించేలా ఉంటాయి. అదే సమయంలో కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా అంటూ తమ కళ్లతో చూసింది తామే నమ్మలేరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓ వ్యక్తి బాగా ఆకలి వేస్తుంటే ఆత్రంగా ఇష్టమైన ఆహారాన్ని తింటున్నట్లు మేకులను గబగబా తినేస్తున్నాడు.

వాస్తవానికి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అదే సమయంలో కొందరు వింతగా ఇసక తినడం, జుట్టు తినడం వంటివి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విచిత్రాల విషయానికి వస్తే చైనా పేరు ఎవరికైనా వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ దేశ ప్రజల అలవాట్లపై కూడా ప్రపంచ వ్యాప్తంగా రకరాల ఫన్నీ కామెంట్స్ చేస్తారు. చైనీయులు పాకేవీ, ఈదేవీ, ఎగిరేవీ ఇలా ఏదైనా తినేస్తారు అని అంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఇందులో మేకులే ఆహారంగా తింటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు.. ఇది వాస్తవం అంటూ టీవీ 9  ధృవీకరించడం లేదు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక వ్యక్తి గడ్డిమీద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక కవర్ అందులో నిండా మేకులు ఉన్నాయి. ఆ మేకులను ఎంతో ఇష్టంగా తింటున్నాడు.. హ్యాపీయా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో మొదటి వ్యక్తి దగ్గరకు మరొక వ్యక్తి వచ్చి.. కవర్ లో ఉన్న మేకులను కొన్నిటిని తీసుకుని ఆ వ్యక్తికీ గోరు ముద్దలు తినిపించినట్లు తినిపిస్తున్నాడు. అంతేకాదు ఇలా మేకులు తింటూ ఈ వ్యక్తులు చాలా సరదాగా నవ్వుతు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైన రుచికరమైన వంటకాన్ని ఆస్వాదిస్తూ తింటున్నట్లు చూడవచ్చు.

ఈ క్లిప్ @DivyanshMishrDM అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు స్పందిస్తూ ఇండోనేషియాలోని చాలా మంది ప్రజలు ఈ విధంగా మేకులు తినే అవకాశం ఉందని కామెంట్ చేయగా..  మరొకరు ‘చైనా ప్రజలే వీళ్లు.. వాళ్ళమీద నాకు నమ్మకం లేదు సోదరా’ అనికామెంట్ చేశారు. ఇది కాకుండా  చాలా మంది ఇతర వినియోగదారులు కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో