Viral Video: మైదానంలో జంట పాముల సయ్యాట.. తన్మయత్వంతో పెనవేసుకున్న పాముల వీడియో వైరల్..

Snakes Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత  అనేక రకాల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. కొన్ని వ్యక్తి ప్రతిభతో ఆకట్టుకుంటే..

 Viral Video: మైదానంలో జంట పాముల సయ్యాట.. తన్మయత్వంతో పెనవేసుకున్న పాముల వీడియో వైరల్..
Snakes Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2021 | 6:36 PM

Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత  అనేక రకాల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. కొన్ని వ్యక్తి ప్రతిభతో ఆకట్టుకుంటే.. మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తుంటాయి.. ఇంకొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటె.. కొన్ని షాక్ ఇచ్చేవిగా ఉంటాయి. అయితే కుక్క, పిల్లి, గున్న ఏనుగు వీడియోలతో పాటు.. భయపెట్టే పాముల వీడియోలు కూడా ఎప్పుడూ నెటిజన్లను ఆకర్షిస్తాయి. గత కొంతకాలంగా పాములకు సంబందించిన వీడియాలు నెట్టింట్లో భారీగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాముల ఫైటింగ్, పాముల సయ్యాటకు సంబందించిన వీడియాలు వైరల్ అవుతున్నాయి. రెండు పాములు ఒకటిదానితో ఒకటి పెనవేసుకుని తన్మయత్వంతో సయ్యాటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రెండు జంటపాములు పొలం మధ్య ఉన్న మైదానంలో ఒకటి దానితో ఒకటి పెనవేసుకుని అల్లుకుంటున్నాయి. ఈ జంట పాముల సయ్యాటను దారిన వెళ్తున్న ఎవరో చూసినట్లు ఉన్నారు… దానిని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. స్నేక్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని కట్టుకుంటుంది.. రెండు పాములు ఒకదానితో ఒకటి తాడులా అల్లుకుని.. ఒకటిలా మారిపోయి మరీ సయ్యాటలు ఆడుతున్నాయి ఆ జంట పాములు.

Also Read:  శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!