Viral Video: ఓ యువతను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తోన్న చిన్నారి.. భవిష్యత్‌లో అద్భుత డ్యాన్సర్ అంటూ ప్రశంసలు…

ఒక డ్యాన్స్ టీచర్ కొంతమంది యువతను .. రెండు బృందాలుగా మార్చి స్టెప్స్ ను నేర్పిస్తున్నారు. ఇంతలో ఓ చిన్న అమ్మాయి .. డ్యాన్స్ టీచర్ ముందు నిలబడి.. ఓ యువతి చేస్తోన్న స్టెప్స్ ను అనుకరిస్తూ.. సేమ్ టూ సేమ్ స్టెప్స్ వేస్తోంది.

Viral Video: ఓ యువతను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తోన్న చిన్నారి.. భవిష్యత్‌లో అద్భుత డ్యాన్సర్ అంటూ ప్రశంసలు...
Viral Video
Follow us

|

Updated on: May 21, 2022 | 9:10 AM

Viral Video: చిన్నారులు చేసే పనులు, మాటలు ఎప్పుడూ ముద్దుగా ఉంటాయి. ఇక వారు చేసే క్యూట్ క్యూట్ పనులకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో(Social Media) సందడి చేస్తుంటాయి. పెద్దలను గమనిస్తూ పిల్లలు వారి నుంచి  నేర్చుకుంటారు. తరచుగా పెద్దలు చేసే పనులను అనుకరిస్తూ ఉంటారు. తాజాగా ఒక చిన్నారి బాలిక.. తనకు ఎదురుగా ఓ యువతి చేస్తోన్న డ్యాన్స్ స్టెప్పులను అనుకరించింది. ఈ క్యూట్ వీడియో కెమెరాకు చిక్కింది. ఒక డ్యాన్స్  టీచర్  కొంతమంది యువతను .. రెండు బృందాలుగా మార్చి స్టెప్స్ ను నేర్పిస్తున్నారు. ఇంతలో ఓ చిన్న అమ్మాయి .. డ్యాన్స్  టీచర్ ముందు నిలబడి.. ఓ యువతి చేస్తోన్న స్టెప్స్ ను అనుకరిస్తూ.. సేమ్ టూ సేమ్ స్టెప్స్ వేస్తోంది.  ఆ చిన్నారి బాలిక అడుగు అడుగునా స్టెప్స్ వేస్తూ..  చాలా ఈజీగా డ్యాన్స్ చేస్తోంది. భవిష్యత్ లో ఆ చిన్నారి అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చిన్నారి డ్యాన్స్ ను చూసిన నెటిజన్లు తమను ఎంతగానో నవ్విస్తోందని అంటున్నారు. అందమైన అమ్మాయిపై తమ  ప్రేమను కురిపిస్తున్నారు. కొందరు చిన్నారి ప్రతిభను ప్రశంసించారు. స్టెప్స్ వేస్తున్న తీరుని ప్రశంసించారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. ”పిల్లల పరిశీలన చాలా బలంగా ఉంటుంది… మనం వారి ముందు ఏమి చేసినా వారు మనల్ని అనుకరిస్తూ  ప్రతిబింబిస్తారు.” అని అన్నారు.  మరొకరు  “ఓహ్ మై గుడ్నెస్.. ఇది చాలా అద్భుతం అని వ్యాఖ్యానించగా ఇంకొందరు చిన్నారి చేస్తోన్న స్టెప్స్ ను ఆవల ఉన్న డ్యాన్స్ బృందం అనుసరిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటూ.. తన హర్షం సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..