Viral Video: కాలాచష్మా పాటకు దుమ్ము రేపిన మగువలు.. కిర్రాక్‌ స్టెప్పులతో మతిపోగొట్టేశారుగా..

Dance Video: సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదలైన బార్‌బార్‌దేఖో సినిమాలోని 'కాలా చష్మా' పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

Viral Video: కాలాచష్మా పాటకు దుమ్ము రేపిన మగువలు.. కిర్రాక్‌ స్టెప్పులతో మతిపోగొట్టేశారుగా..
Kala Chasma Dance
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2022 | 5:42 PM

Dance Video: సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదలైన బార్‌బార్‌దేఖో సినిమాలోని ‘కాలా చష్మా’ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా వేసిన స్టెప్పులను మళ్లీ రీక్రియేట్‌ చేస్తున్నారు. క్రికెటర్ల నుంచి విదేశీయుల వరకు ఈ సాంగ్‌కు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కొందరు మగువలు కాలాచష్మా పాటకు అద్భుతంగా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా అత్తలు, కోడళ్లు కలిసి పాల్గొన్న ఈ పార్టీలో ఒకరి తర్వాత ఒకరు కాలాచష్మా సాంగ్‌ హుక్‌స్టెప్‌ను రీక్రియేట్‌ చేశారు. మోకాళ్లపై వంగి డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. 2016లో విడుదలైన బార్‌బార్‌ దేఖో సినిమాలోని కాలాచష్మా పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో కత్రినా, సిద్ధార్థ్‌ వేసిన ఐకానిక్‌ స్టెప్పులు ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. కాగా కొద్ది రోజుల క్రితం నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులేయడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఆతర్వాత టీమిండియా క్రికెటర్లు, హాంకాంగ్‌ క్రికెటర్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?