Viral Video: ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ అయిన వీడియో

Viral Video: ఇంగ్లీష్‌(English) మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. కొంత మంది స్పోకేన్ ఇంగ్లీష్‌కు వెళ్లి ఆంగ్లం నేర్చుకుంటారు. అయినా కూడా వారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు. కానీ వృద్ధురాలు మాత్రం..

Viral Video: ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ అయిన వీడియో
English Speaking Grandma
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2022 | 10:17 PM

Viral Video: ఇంగ్లీష్‌(English) మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. కొంత మంది స్పోకేన్ ఇంగ్లీష్‌కు వెళ్లి ఆంగ్లం నేర్చుకుంటారు. అయినా కూడా వారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు. కానీ వృద్ధురాలు మాత్రం ఆంగ్లాన్ని అలవోకగా మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న ఇంగ్లీష్ ప‌దాల‌ను కాశ్మీరీ ఇంగ్లీష్ యాస‌లో ప‌లికింది. స‌య్యద్ స్లీత్‌షా అనే వ్యక్తి 30 సెకన్ల నిడివిగ‌ల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

బామ్మగారి ఇంగ్లీష్ యాసకు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. వీడియోను ట్విట్టర్‌లో 19వేల మంది చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంతకు ముందు ఓ బామ్మ పుష్ప సినీమాలోని సామీ సామీ పాటకు స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అయింది. ఇలా వృద్ధలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

Also Read:   బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..

కింగ్ ఆఫ్ జంగిల్.. దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ట్రైలర్
కింగ్ ఆఫ్ జంగిల్.. దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ట్రైలర్
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే