Viral Video: వారెవ్వా.. ఈ అబ్బాయి బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్‌ చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో అదుర్స్..

నేటి యువత చేస్తున్న పనులు చూస్తే మాత్రం ఫ్యుజులు ఎగిరిపోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. రైల్వే స్టేష‌న్‌లో ఓ బాలుడు

Viral Video: వారెవ్వా.. ఈ అబ్బాయి బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్‌ చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో అదుర్స్..
Boy Performs Backflip
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 9:47 PM

Viral Video: ఈ ప్రపంచంలో ప్రతిభావంతులైన వ్యక్తులకు కొరత లేదు. ప్రతి వీధిలోనూ మీకు విభిన్న ప్రతిభ ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. ఇక పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పనిలో నిష్ణాతులే. అదే సమయంలో, చిన్న పిల్లలు, యువకులు ఈ రోజుల్లో ప్రతి రంగంలో కొత్త ఎత్తులు సాధిస్తున్నారు. నేటి యువత చేస్తున్న పనులు చూస్తే మాత్రం ఫ్యుజులు ఎగిరిపోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. రైల్వే స్టేష‌న్‌లో ఓ బాలుడు బ్యాక్‌ఫ్లిప్ స్టంట్స్ వేసి ఔరా అనిపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన‌వారంతా సూప‌ర్ బ్రో అంటూ అత‌డిని ఎంక‌రేజ్ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బాలుడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై బ్యాక్‌ఫ్లిప్‌లను ప్రదర్శిస్తూ అద్భుతమైన స్టంట్ చేస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు ఆగి ఉంది. అందులోని ప్ర‌యాణికులు ఈ స్టంట్స్‌ను ఉత్కంఠ‌గా చూస్తున్నారు. ఓ రైల్వే పోలీసు ఆ బాలుడి వెనుక నుంచి ఆస‌క్తిగా అబ్జ‌ర్వ్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాలో సూర‌జ్‌సింగ్ అనే కంటెంట్ క్రియేట‌ర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 3ల‌క్ష‌లకు పైగా లైక్స్ రావ‌డం విశేషం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..