AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ చిలుక మామూల్దికాదండోయ్‌.. పేపర్ ట్రిక్స్‌ ఎలా చేస్తుందో మీరే చూడండి..

తాజాగా బులుగు రంగులో ఉన్న ఓ రామ చిలుక ముద్దుముద్దుగా మాట్లాడటమేకాకుండా చిన్నచిన్న పేపర్‌ ట్రిక్స్‌ కూడా చేస్తుంది. దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేసుకోండి..

Watch Video: ఈ చిలుక మామూల్దికాదండోయ్‌.. పేపర్ ట్రిక్స్‌ ఎలా చేస్తుందో మీరే చూడండి..
Parrot Paper Cut Skills
Srilakshmi C
|

Updated on: Mar 20, 2023 | 2:54 PM

Share

మన దేశంలో చిలుకలు సాధారణంగా పచ్చరంగులో కనిపిస్తాయి. గుళ్లు, గోపురాలు, పార్కులు, అడవులు, పొలాల్లో వీటిని చూస్తుంటాం. కొంతమంది వీటిని పెంచుకుంటారు కూడా. పెంపుడు చిలుకలు ముద్దుముద్దుగా మాట్లాడుతూ మనం చెప్పిన మాటలను తిరిగి అలాగే పలుకుతూ అల్లరి చేస్తూ ఉంటాయి. నిజానికి మనుషుల భాషను అర్ధం చేసుకునే సామర్ధ్యం చిలుకలకు ఉంటుంది. అందుకే మనం మాట్లాడే పదాలను తిరిగి అప్పజెప్పడం, మనుషుల మాదిరి శబ్ధాలు చేయడం వంటివి చేస్తుంటాయి. విత్తనాలు, పండ్లు, కాయలు, పువ్వులు, మొగ్గలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు తింటుంటాయి. చిలుకల సగటు జీవితకాలం 50 ఏళ్లు. ఇవి ప్రపంచంలోని అన్ని ఉష్ణమండల, శీతల ఖండాలలో కనిపిస్తాయి. ఐతే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని చిలుకలు పచ్చరంగులో మాత్రమేకాకుండా బులుగు, ఎరుపు, పసుపు, తెలుపు రంగుల్లో కూడా కనిపిస్తుంటాయి. తాజాగా బులుగు రంగులో ఉన్న ఓ రామ చిలుక ముద్దుముద్దుగా మాట్లాడటమేకాకుండా చిన్నచిన్న పేపర్‌ ట్రిక్స్‌ కూడా చేస్తుంది. దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేసుకోండి..

ఈ వీడియోలో కనిపిస్తున్న చిలుక తన ముందున్న దలసరి పేపర్‌ను ముక్కుతో కొరికి ముక్కలు చేయడం కనిపిస్తుంది. అనంతరం పొడవుగా కట్‌ చేసిన పేపర్ ముక్కలను తన రెక్కల్లో దూర్చుకుని పొడవాటి ఈకలు మాదిరి పెట్టుకోవడం చూడొచ్చు. తనకున్న ఈకలతో పాటు మరిన్ని పేపర్ ఈకలను తయారు చేసుకోవడం కనిపిస్తుంది. ఎవరో ట్రైనింగ్‌ ఇచ్చి నేర్పించినట్టు చక్కగా చేసుకుపోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ వీడియోలకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో లైకులు కామెంట్లు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?