Viral Video: పుట్టిన వెంటనే బుడి బుడి అడుగులు వేసిన గున్న ఏనుగు.. ఎంత ముచ్చటగా ఉందో..!

Viral Video: జంతువులకు సంబంధించి అనేక బ్యూటీఫుల్, ఫన్నీ వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Viral Video: పుట్టిన వెంటనే బుడి బుడి అడుగులు వేసిన గున్న ఏనుగు.. ఎంత ముచ్చటగా ఉందో..!
Elephant
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 9:55 PM

Viral Video: జంతువులకు సంబంధించి అనేక బ్యూటీఫుల్, ఫన్నీ వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కుక్కలు, ఏనుగులు, కోతులు, సింహాలు, ఎలుగుబంట్ల, ఇతర మూగ జీవులకు సంబంధించిన వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అవుతుంటాయి. తాజాగా ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆ వీడియో చూస్తే చిన్ననాటి రోజులు గుర్తుకు రావడం ఖాయం.

వైరల్ అవుతున్న ఈవీడియోలో.. అప్పుడే పుట్టిన గున్న ఏనుగు తల్లి సమక్షంలో తొలిసారి బుడి బుడి అడుగులు వేసింది. ఆ కాసేపటికే తల్లి ఏనుగుతో కలిసి చలాకీగా కలియ తిరిగింది. ఎఎఫ్ఐ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ఫోటో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పచ్చిన పచ్చిక బయళ్ల మధ్య, నీటిలో తల్లి ఏనుగుతో కలిసి సరదాగా నడవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు దీనిపై అద్భుతంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫోటో ఎంత అందంగా ఉందో..’ అని కామెంట్స్ పెట్టారు నెటిజన్లు. ‘ఈ ఫోటో చూసిన తరువాత నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది.’ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ ఫోటోకు వేలాది లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఆ ఫోటోను మీరూ చూసేయండి.

Also read:

Viral Video:

Viral News: పీకలదాకా మద్యం తాగారు.. ఇంతలో పార్టీకొచ్చిన అనుకోని అతిధి.. చివర్లో షాకింగ్ ట్విస్ట్!

Viral Video: శునకం పాలు తాగున్న చిలుకమ్మ.. షాకింగ్ వీడియో మీకోసం..

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్లను హెచ్చరించిన బీసీసీఐ అధ్యక్షుడు.. ఈడెన్ పిచ్‌‌పై‌ ఏమన్నాడంటే?

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..