AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి చూద్దాం!

సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎప్పికప్పుడూ జనాలను ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని జనాలు వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం ద్వారా జనాలు వారి తెలివితేటలను పెంచుకోవడంతో నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి బ్రెయిన్‌ను సిద్దం చేస్తారు.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి చూద్దాం!
Optical Illusion
Anand T
|

Updated on: Feb 18, 2026 | 9:22 AM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లతో పాటు మెదడుకు కూడా పనిచెప్తాయి. ఇవి మన తెలివితేటలను పెంచడంలో సహాయపడుతాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ జనాలకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసేందుకు వాళ్ల బ్రెయిన్‌ను సిద్దం చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నిరంతరం సాదన చేయడం ద్వారా వాళ్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. మీరు కూడా ఇలాంటి వాటిని సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివితేటలను పెంచుకోవాలనకుంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలోని అంకెలను కనిపెట్టేందుకు ప్రయత్నించండి.

వైరల్ చిత్రంలో ఏముంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీకు కొన్ని లైన్స్‌ కనిపిస్తాయి. ఆ లైన్స్ వెనకాల కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇచ్చే టాస్క్ ఏమిటంటే ఆ లైన్స్ వెనకాల ఉన్న నెంబర్‌లను కనిపెట్టి చెప్పడం. మీరు ఈ సవాల్‌కు సిద్దంగా ఉన్నట్లాయితే మీ టాస్క్ టైం ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

నెంబర్‌ను కనిపెట్టారా?

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌లను మీకు కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. ఒక వేల మీరు ఈ నెంబర్లను కనిపెట్టలేకపోయినా ఏం పర్లేదు. ఈ సమాధానాన్ని మేం చెబుతాం. ఈ చిత్రాన్ని మీకు సరిగ్గా పరిశీలిస్తే అందులో మీకు 3452839 అనే నెంబ‌ర్ క‌నిపిస్తుంది. ఇదే ఆ చిత్రంలో దాగి ఉన్న నంబర్.. కావాలంటే మీరు క్షుణ్ణంగా పరిశీలించండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి..
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి..
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి!
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి!
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..