Viral Video: ఇదేం వంట రా బాబు.. ఇసుకలో కాల్చి.. చాట్‏గా మార్చి.. వైరల్ అవుతున్న లెటేస్ట్ ఫుడ్..

|

Nov 23, 2021 | 12:35 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విభిన్న రకాల వీడియోలు వైరల్ అవుతున్నయి. ముఖ్యంగా ఉందులో వంటకాలకు సంబంధించిన

Viral Video: ఇదేం వంట రా బాబు.. ఇసుకలో కాల్చి.. చాట్‏గా మార్చి.. వైరల్ అవుతున్న లెటేస్ట్ ఫుడ్..
Tomato Roast
Follow us on

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విభిన్న రకాల వీడియోలు వైరల్ అవుతున్నయి. ముఖ్యంగా ఉందులో వంటకాలకు సంబంధించిన వీడియోలు అధికంగానే ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్.. హోమ్ ఫుడ్.. అంటూ పలువురు ఫుడ్ టేస్ట్ చేస్తూ..దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన వంటకాలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలాగే కొన్ని విచిత్ర వంటలకు సంబంధించిన వీడియోలు సైతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టమోటా కచప్ అనే విచిత్ర వంటకం సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటి విచిత్రం అనుకుంటున్నారా ? కాస్త విభిన్నమే.. అదెంటో తెలుసుకుందాం.

ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలు ఓ యువకుడు పెద్ద బాణాలిలో ఇసుక వేసి ఎక్కువగా వేడి చేస్తున్నాడు. ఇసుక పూర్తిగా కాలిన తర్వాత.. అందులో కాస్త పెద్ద పరిమాణం ఉన్న టమోటాలను వేసి కలిపాడు. ఆ ఇసుకలో టమోటాలను పూర్తిగా కాల్చి ఆ తర్వాత వాటిని నీటిలో శుభ్రం చేస్తున్నాడు. తర్వాత వాటిని ఒక ఆకులో వేసి వాటిపై మాసాల క్రీమ్ వేసి విక్రయిస్తున్నాడు. ఈ వంటకానికి అసలు నూనె ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోను చటోర్ బ్రూదర్స్‌ అనే ఇన్ స్టా యూజర్ ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..

NTR: జాన్వీ టాలీవుడ్ అరంగేట్రం.. తారక్ సరసన అతిలోక సుందరి తనయ..

Nithiin: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న నితిన్ ? .. వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో హీరో!..