Viral Video: భారీ వర్షంలో జంట పాముల నృత్యం.. అద్భుతమైన నాట్యం అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత .. తమ సమీపంలో ఏ వింతలు విశేషాలు జరిగినా వెంటనే వాటిని చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో..

Viral Video: భారీ వర్షంలో జంట పాముల నృత్యం.. అద్భుతమైన నాట్యం అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Snakes Videoviral
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 7:13 PM

Viral Video: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత .. తమ సమీపంలో ఏ వింతలు విశేషాలు జరిగినా వెంటనే వాటిని చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఎక్కువగా జంతువుల వీడియోలు, ఫన్నీ వీడియోలతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రెండు పాములు జంటగా.. సయ్యాటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ‘జోహో సీఈఓ’ శ్రీధర్ వెంబు ట్విట్టర్‌లో షేర్ చేశారు.  ఈ వీడియోలో రెండు పసుపు రంగు పాములు వర్షాన్ని ఆస్వాదిస్తున్నట్లున్నాయి. తమని తాము మరచి ఈ రెండుపాములు లయతో నాట్యం చేస్తున్నాయి.  ఈ వీడియో షేర్ చేసిన శ్రీధర్.. తమిళనాడులోని తెన్‌కాశిలో చిత్రీకరించబడిందని తెలిపారు.

తెన్‌కాశిలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో చోటు చేసుకున్న అద్భుతమైన దృశ్యం.. ఈ జంట పాము నృత్యం. షికారుకి వెళుతున్నసమయంలో తన కంటికి కనిపించిన ఈ నాట్యాన్ని ఫోన్ లో చిత్రీకరించి..  ఈ వీడియో షేర్ చేసిన AksUnikకి ​​ధన్యవాదాలు” కూడా చెప్పారు శ్రీధర్. ఇప్పటి వరకూ నల్లతాచు, నాగపాములు నాట్యం చూశామని అయితే ఇలా పసుపు రంగు పాములు నాట్యం చేయడం చూడడం చాలా అరుదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్స్, లైక్స్ తో హల్ చల్ చేస్తోంది.

Also Read:  ఆ దేశంలో వింత ఆచారం.. దెయ్యానికి పెళ్లి.. 3 వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు