AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 60 పాములను, తాబేళ్లను అక్కడ దాచాడు.. విషయం తెలిస్తే ఫ్యూజులౌట్ అంతే..

ఓ వ్యక్తి తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను స్మగ్లింగ్‌ చేస‍్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ షాకింగ్ సంఘటన

Viral: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 60 పాములను, తాబేళ్లను అక్కడ దాచాడు.. విషయం తెలిస్తే ఫ్యూజులౌట్ అంతే..
Snake
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 1:45 PM

Share

US Smuggler Caught With 60 Snakes, Lizards: విషపూరిత జీవులను చూస్తేనే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి వాటిని తన దుస్తుల్లో దాచిపెట్టి దేశాలనే దాటిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను స్మగ్లింగ్‌ చేస‍్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ షాకింగ్ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో చోటుచేసుకుంది. స్మగ్లింగ్‌ను పసిగట్టిన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌ చేస్తుండగా.. చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో భాగంగా వాటన్నింటిని ప్యాంటులో పెట్టుకుని అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి దుస్తులు మొత్తం విప్పి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి దొరికినట్లు అధికారులు తెలిపారు..

దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్‌ మాన్యుయెల్‌ పెరెజ్‌ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను.. మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్‌ చేసినట్లు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైందని పేర్కొన్నారు. నిందితుడు జోస్‌ పెరెజ్‌ గతంలోనూ గాడిదలతో కూడా సరిహద్దులు దాటించినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అందులో యుకాటాన్‌ బాక్స్‌ తాబేళ్లు, మెక్సికన్‌ బాక్స్‌ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్‌ పూసల బల్లులు సహా ఇతర అరుదైన జంతువులు ఉన్నాయన్నారు. ఈ రెండు కేసుల్లో స్థానిక కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా