AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఆటోపైకి వాటర్ బెలూన్ విసిరిన ఆకతాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకే

ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Shocking: ఆటోపైకి వాటర్ బెలూన్ విసిరిన ఆకతాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాకే
Holi Shocking Video
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2022 | 2:58 PM

Share

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పనితో పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో  ఆ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. వివరాల్లోకి వెళ్తే… యూపీలోని బాగ్‌పట్‌లో కొంతమంది కుర్రాళ్లు హోలీ జరుపుకుంటున్నారు. అయితే రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. ఆ వాటర్ బెలూన్ ఆటో డ్రైవర్‌ తలకు బలంగా తగలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్ విసిరిన కుర్రాడు వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా హోలీ సందర్భంగా పలుచోట్ల ఆకతాయిలు అతిగా ప్రవర్తించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Viral Video: సో క్యూట్ .. లవ్లీ సర్‌‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. నవ వధువు ఫిదా!

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!