ఈ డిజిటల్ ఇమేజ్ కోట్లకు అమ్ముడైంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషల్ ఏంటంటే.!

ఓ డిజిటల్ ఇమేజ్ కోట్లలో అమ్ముడైందని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి చిత్రంగానే ఉన్నా.. తాజాగా ఓ డిజిటల్ ఇమేజ్..

ఈ డిజిటల్ ఇమేజ్ కోట్లకు అమ్ముడైంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషల్ ఏంటంటే.!
Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 17, 2021 | 3:45 PM

JPEG file sold for Rs 501 crore: ఓ డిజిటల్ ఇమేజ్ కోట్లలో అమ్ముడైందని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి చిత్రంగానే ఉన్నా.. తాజాగా ఓ డిజిటల్ ఇమేజ్ వేలంలో కోట్లు పలికింది. ఎన్నో ఏళ్లు కష్టపడిన ఆ ఆర్టిస్ట్‌ను బిలినియర్‌ను చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక డిజిటల్ ఇమేజ్‌ను వేలం వేయగా.. అది కాస్తా సుమారు రూ. 501 కోట్లకు అమ్ముడైంది. ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.

“ఎవ్రీడేస్ – ది ఫస్ట్ 5000 డేస్” ఆనే పేరుతో అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకెల్మన్(బీపిల్) రూపొందించిన ఈ డిజిటల్ వర్క్. 5,000 ఇమేజ్‌లను గ్రూప్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఇమేజ్‌లను రోజుకు ఒకటి చొప్పున పదమూడు సంవత్సరాల పాటు మైక్ శ్రమించి తయారు చేసినట్లు ఓ కథనం ప్రచురితమైంది.

డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ రూపొందించిన ఈ వర్క్‌ను ఎన్‌ఎఫ్‌టి అని పిలుస్తారు, వీటిని డిజిటల్ కళాకృతులని అంటారు. ఈ డిజిటల్ ఆర్ట్ వర్క్స్‌ను బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటి క్రయ విక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతాయి. బీపుల్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ప్రతిరోజూ ఇలాంటి చిత్రాలను సృస్తిస్తుంటాడు. వాస్తవానికి, బీపుల్స్ 2007వ సంవత్సరం నుంచి ప్రతిరోజూ అలాంటి డిజిటల్ ఇమేజ్‌లను సృష్టిస్తూ వస్తున్నాడు. కాగా, పాపులర్ క్రిప్టోకరెన్సీ ఎథెరియం ద్వారా ఈ డిజిటల్ ఫోటోల క్రయ విక్రయాలు జరుగాతాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!