Snake Dance Video: సంగారెడ్డి జిల్లాలో రెండు నాగు పాములు సయ్యాటలాడాయి. నారాయణఖేడ్ మండలంలొని సంజీవాన్ రావుపేటలోని వ్యవసాయ పొలంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. అలా అర గంటలకు పైగా ఆ రెండు నాగపాములు మైమరచి సయ్యాటలాడుతూనే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని వింతగా తిలకించారు. కొద్దిసేపటి తర్వాత ఆ పాములు అక్కడి నుంచి నిష్క్రమించారు. దీన్ని ఓ స్థానికుడు తన సెల్‌ఫోన్‌లో బంధించి టీవీ9కి షేర్ చేశాడు.
నాగుపాముల సయ్యాటలను మీరు ఇక్కడ చూడొచ్చు..Snake Dance Video
Also Read…
పసుపుతో గురువారానికి చాలా సంబంధం ఉంది.. గురువారం చిటికెడు పసుపుతో ఇలా చేస్తే..అదృష్టం మీ వెంటే!
హైదరాబాద్లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త