AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై ఆవును ఎటాక్ చేసిన సింహాలు.. వేటను చూస్తే మీరూ షాకవుతారు.!

Viral Video: ఇంటర్నెట్‌లో జంతువుల వీడియోలు కోకొల్లలు. వైల్డ్ లైఫ్‌పై ఆసక్తి ఉన్నవారు క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలను చూస్తుంటారు..

Viral Video: నడిరోడ్డుపై ఆవును ఎటాక్ చేసిన సింహాలు.. వేటను చూస్తే మీరూ షాకవుతారు.!
Lion
Ravi Kiran
|

Updated on: Sep 05, 2021 | 10:20 AM

Share

ఇంటర్నెట్‌లో జంతువుల వీడియోలు కోకొల్లలు. వైల్డ్ లైఫ్‌పై ఆసక్తి ఉన్నవారు క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలను చూస్తుంటారు. తద్వారా అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, పులి లాంటి జంతువులు తమ ఎరను పట్టుకోవడంలో చాకచక్యాన్ని, వ్యూహాన్ని ప్రదర్శిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఓ ఆవుపై రెండు సింహాలు మెరుపు దాడి చేస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అది కూడా నడిరోడ్డుపైన మృగరాజులు తమ వేటను కొనసాగిస్తాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌లోని జునాఘడ్ సిటీలో రెండు సింహాలు నడిరోడ్డుపై ఆవును వేటాడే వీడియో వెలుగులోకి వచ్చింది. మీరు వీడియోలో ఆవుపై సింహాలు దాడి చేసే దృశ్యాలు మాత్రమే కాదు.. జనాలను కూడా చూడవచ్చు. అటుగా వెళ్తున్న ప్రజలు సింహాల వేటకు సంబంధించిన దృశ్యాలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ రెండు సింహాల నుంచి నిస్సహాయత ఆవు తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు.. ఆ భీకర పోరాటంలో సింహాల గెలుపు ఖాయం అని చెప్పవచ్చు. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

కాగా, ఈ షాకింగ్ వీడియోను జుబిన్ ఆశారా అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపై సింహాలు మొదటిసారిగా ఆవును వేటాడటం చూశామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read: ధోని సహచరుడి సూపర్ సెంచరీ.. 200 స్ట్రైక్ రేట్‌తో 13 ఫోర్లు, 5 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్.!

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.