Watch: రెప్పపాటులో ఊహించని ప్రమాదం..రెండు కార్లు ఢీ కొని దారుణం.. షాకింగ్ వీడియో

ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా అదే రోడ్డులో వేగంగా వస్తున్న మరో కారు రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టింది. యూటర్న్ తీసుకుంటున్న కారుకు ఏ ప్రమాదం జరగలేదు. అయితే ఢీకొట్టిన కారు మాత్రం ఛిద్రమైంది.

Watch: రెప్పపాటులో ఊహించని ప్రమాదం..రెండు కార్లు ఢీ కొని దారుణం.. షాకింగ్ వీడియో
Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2024 | 8:59 PM

ఊహించని రోడ్డు ప్రమాదం ఇద్దరిని విగత జీవులుగా మార్చింది. అసోంలోని గౌహతిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా అదే రోడ్డులో వేగంగా వస్తున్న మరో కారు రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టింది. యూటర్న్ తీసుకుంటున్న కారుకు ఏ ప్రమాదం జరగలేదు. అయితే ఢీకొట్టిన కారు మాత్రం ఛిద్రమైంది.

ఇక్కడ క్లిక్ చేయండి..

కారులో ఉన్న దీపిత్ డే, కోనామిక నర్జారీ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఖానాపరా నుంచి వస్తున్న వాహనం అతివేగంతో దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?