టీవీఎస్‌లో ఆ మూడు అక్షరాల వెనుక ఇంత కథ ఉందా.. 90 శాతం మందికి తెలియని నిజం..?
TVS Full Form: ఒక సాదాసీదా రవాణా సంస్థగా ప్రయాణం ప్రారంభించి, రూ. 1.7 లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన టీవీఎస్ ప్రస్థానం భారతీయ పారిశ్రామిక రంగానికి ఒక గర్వకారణం. రోడ్డుపై వెళ్లే ప్రతి టివిఎస్ వాహనం వెనుక ఒక శతాబ్దపు నమ్మకం, తిరుక్కురుంగుడి వెంగారమ్ సుందరం అయ్యంగార్ గారి అపూర్వ కృషి దాగి ఉన్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
