AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tristyn Lee: ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి.! నేడు బాహుబలి..

కలలు కంటే సరిపోదు. వాటిని నెరవేర్చుకునే సత్తా పత్తా కూడా ఉండాలి. ఐతే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి ముఖం చాటేస్తారు లేదంటే.. సాకులు వెతుక్కుంటారు. అందుకే అద్భుతాలు చేయడం అందరికీ సాధ్యం కాదు.

Tristyn Lee: ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి.! నేడు బాహుబలి..
Tristyn Lee
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 21, 2022 | 12:12 PM

Share

Tristyn Lee Life Story In Telugu: కలలు కంటే సరిపోదు. వాటిని నెరవేర్చుకునే సత్తా పత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి ముఖం చాటేస్తారు లేదంటే.. సాకులు వెతుక్కుంటారు. అందుకే అద్భుతాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ.. ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడంటూ అడ్డదిడ్డపు సమాధానాలతో పిచ్చెక్కిస్తారు. రొటీన్ కు భిన్నంగా ఈ టీనేజ్ కుర్రాడు కసరత్తులు చేసి కండలు వీర లెవల్లో పెంచేశాడు. ఈ కుర్ర కండల రాయుడి (Teenage Body Builder) వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి..

అమెరికాకు చెందిన ట్రిస్టిన్ లీ (Tristyn Lee) 15 ఏళ్ల వయసులో ఫుడ్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. ఐతే అతని జీవితంలో చిన్న మలుపు లీని ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా నిలబెట్టింది. అంతేకాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతనిపేరు మారుమోగిపోతోంది కూడా. తాజాగా లీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య అతని శరీరాన్ని ఏ విధంగా ఇనుములా మార్చాడో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. వర్క్ ఔట్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేశాడు. నిజానికి ట్రిస్టిన్ లీ (Tristyn Lee) పొట్టిగా ఉంటాడు. దీంతో అందరూ అతన్ని ఆటపట్టిస్తూ ఉండేవారు. ఐతే లీ మాత్రం తనను చూసి నవ్విన వారికి గట్టి సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఐదేళ్లు కఠోర శ్రమ పడి బాడీ బిల్డర్ అయ్యాడు. తన బలహీణతను బలంగా మార్చుకున్నాడు. నిజానికి లీ కొన్ని సంవత్సరాల క్రితం పిన్న బాడీబిల్డర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు కూడా. ప్రస్తుతం లీకి 19 ఏళ్లు. నేడు అతని ఫిట్ నెస్ వీడియోను చూసిన యావత్తు ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తుతోంది. మరి మీరేమంటారు..

Read Also:

Bird Flu: సర్కార్ సంచలన నిర్ణయం.. 2.5 మిలియన్ల కోళ్లను చంపాలని డిసైడ్.. కారణమేంటంటే..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..