AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వాటే ఐడియా.. వెనక చూస్తే బస్సు.. ముందు చూస్తే షాక్‌తో మూర్చపోవాల్సిందే..!

వేలాది మంది దీనిని చూసి కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బ్రదర్‌ ఇలాంటి జుగాడ్‌ రోడ్డుపై ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని సూచించారు. అద్భుతంగా చేశారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Watch: వాటే ఐడియా.. వెనక చూస్తే బస్సు.. ముందు చూస్తే షాక్‌తో మూర్చపోవాల్సిందే..!
Tractor Toe Bus
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2024 | 1:40 PM

Share

మనదేశంలో ప్రతి పనిని ప్రజలు టెక్నిక్‌తో పూర్తి చేస్తుంటారు. ఎవరైనా ఎక్కడైనా ఇరుక్కుపోతే, సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్‌లో ఇలాంటి జుగాడ్‌లు సంబంధించిన అనేక ఉదాహరణలు వైరల్‌ అవుతుంటాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుంటారు. కొన్నిసార్లు అలాంటి ట్రిక్స్‌, జుగాడ్‌ తెలివి తేటలు చూసి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టేలా కూడా చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూసిన జనాలు ఒకింత షాక్‌కు గురౌవుతున్నారు.

వైరల్‌ వీడియోలో రోడ్డుపై ఒక బస్సు వెళ్తు్న దృశ్యం ముందుగా వీడియో ఆరంభంలో కనిపిస్తుంది. దాని వెనుక బైక్ నడుపుతున్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కలర్‌ ఫుల్‌గా కనిపిస్తున్న ఆ బస్సు వేగంగానే వెళ్తోంది. లోపల ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు.. అయితే ఇక అలాగే.. ఆ వాహనం ముందు భాగం చూస్తే అప్పుడు అర్థమైంది.. అది బస్సు కాదు.. ట్రాక్టర్‌ అని..బస్సును ఇలా ట్రాక్టర్‌తో లాగడం చూసి జనాలు షాక్‌కు గురవుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఈ వీడియోను ఠాకూర్ అనిల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. వేలాది మంది దీనిని చూసి కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బ్రదర్‌ ఇలాంటి జుగాడ్‌ రోడ్డుపై ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని సూచించారు. అద్భుతంగా చేశారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
చాయ్‌తో ఈ రెండు ఆహార పదార్థాలు అస్సలూ తినొద్దు...
చాయ్‌తో ఈ రెండు ఆహార పదార్థాలు అస్సలూ తినొద్దు...
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్లూటెన్ లేని సూపర్ ఫుడ్ ఇదీ!
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్లూటెన్ లేని సూపర్ ఫుడ్ ఇదీ!
పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు!
పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం