Viral Video: పై ఫోటో చూసి బొమ్మలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల ఏ చిన్న విషయం జరిగినా.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది...

Viral Video: పై ఫోటో చూసి బొమ్మలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!
Tortoise
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 22, 2022 | 9:41 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల ఏ చిన్న విషయం జరిగినా.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్ ఫోటోలకు, వీడియోలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదొకటి చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ కంటెంట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. దాన్ని చూసి అందరూ ఒకింత షాక్ అయ్యారు.

అమ్మో.. ఏందది.. తాబేలుని పాముని.. ప్యాంటునీ.. అన్నింటినీ అలా కోసేస్తున్నారేంటీ… అరె… అయినా రక్తం ఏ రంగులో ఉంటుంది… ఎరుపే కదా.. మరి వీటిని కోస్తే ఏంటీ… రక్తానికి బదులు.. మాంసం వస్తుంది.. మాంసం కూడా కాదు… ఏదో వస్తుంది.. ఏమో నాకేం అర్థం కావట్లేదు.. మరి మీరు చూసి చెప్పండి..

ఓ… కేకు… అరెరెరె… ఎంత బాగున్నాయండి.. ఎప్పుడు చూడూ బర్త్ డే కేకు అనగానే… పైనాపిల్ ఇవ్వన్నా.. లేక పోతే బటర్ స్కాచ్ ఇవ్వన్నా.. పేరు పీ ఆర్ యూ… ఇవేనా కొంచెం ఇలాంటివి కూడా ట్రై చేయండి.. కొత్తవి కొత్తవి… చూడండి..అయితే ఏదన్నా ట్రై చేయండి గానీ.. ఆ దువ్వెన ఉంది చూడండి.. అలా మాత్రం వద్దు.. ప్లీజ్.. ఆ వెంట్రుకలు.. చీ… తల మీద ఉంటేనే బాగుంటాయి… కేకు వద్దు.. ఈసారి మీ బర్త్ డే జరిగితే ఏం చేస్తారంటే…. కరోనా రూపంలో కేక్ చేసి నన్ను పిలవండి… కోసుకుని తిందాం హాయిగా.. అవునూ.. లోపలికెళ్లాక మళ్లీ కరోనా రాదు కదా.. ఏమో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!