Watch Video: పులిని పరిగెత్తించిన ఆవు.. వైరలవుతున్న వీడియో

ఇటీవల కాలంలో కోతులు జనవాసాల్లోకి రావడం పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చోట్ల ఏకంగా పులులు కూడా సంచరిస్తున్నాయి. జనావాసాల్లో పులుల దాడులు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడను వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video: పులిని పరిగెత్తించిన ఆవు.. వైరలవుతున్న వీడియో
Cow Chases Tiger
Follow us
Aravind B

|

Updated on: Apr 23, 2023 | 10:15 AM

ఇటీవల కాలంలో కోతులు జనవాసాల్లోకి రావడం పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చోట్ల ఏకంగా పులులు కూడా సంచరిస్తున్నాయి. జనావాసాల్లో పులుల దాడులు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడను వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ గ్రామంలోని బీడు భూమిలో ఓ పులి గోవులను, ఒక దూడను వెంబడిస్తూ ఉంటుంది. అయితే ఆ గోవులు తప్పించుకోవడంతో అందులో ఉండే దూడ వెంట ఆ పులి పరిగెడుతుంది. కొంతసేపు పరిగిత్తిన తర్వాత చివరికి ఆ దూడను పట్టుకుంటుంది.

కానీ వెంటనే ఓ ఆవు ఆ పులి వైపుకు దూసుకొస్తుంది. అయితే ఆ ఆవుని చూసి పులి భయపడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి పారిపోతుంది. ఆ పులి అన్ని గోవులను పరిగిత్తించినప్పటికీ..  ఆ ఆవు  దూడను కాపాడేందుకు ధైర్యంగా పులి మీదకు దూసుకొచ్చి ఆ దూడను రక్షిస్తుంది. ప్రస్తుతం ఈ విడయో నెట్టింటా వైరల్ కావడంతో నెటీజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 3 వేలకు పైగా పులులు ఉన్నాయి. పులుల సంరక్షణలో ఏళ్ల తరబడి కృషి చేస్తున్నందున వీటి సంఖ్య పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!