Viral Video: మృగరాజుకు సుస్సు పోయించిన ఏనుగు.. ఇది అస్సలు ఊహించలేరు గురూ

ఏనుగు, సింహం ఒకే ఫ్రేమ్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఏనుగు, సింహం మధ్య జరిగే పోరాటంలో మృగరాజు తరచుగా ఓడిపోతుంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి ఏనుగుకు కోపం వస్తే  ఆపడం చాలా కష్టం.

Viral Video: మృగరాజుకు సుస్సు పోయించిన ఏనుగు.. ఇది అస్సలు ఊహించలేరు గురూ
Elephant And Lion
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2023 | 8:57 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.వాటిలో వివిధ రకాల జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఏనుగు, సింహం ఒకే ఫ్రేమ్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఏనుగు, సింహం మధ్య జరిగే పోరాటంలో మృగరాజు తరచుగా ఓడిపోతుంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి ఏనుగుకు కోపం వస్తే  ఆపడం చాలా కష్టం. అలంటి  ఏనుగు, సింహం షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే నిజంగా షాక్ అవుతారు.

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో సింహం, ఏనుగు ఒకేసారి నీళ్లు తాగడానికి వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో మీరు అడవిలో బావి పక్కన పడి ఉన్న సింహాన్ని చూడవచ్చు. అకస్మాత్తుగా దాహంతో ఉన్న ఏనుగు ఒకటి అక్కడకు వస్తోంది. బావి వద్దకు చేరుకోగానే ఏనుగు నీటిని తాగుతూ కనిపించింది. ఏనుగు ను చూసిన సింహం అక్కడే పొంచి ఉంది. సమయం చూసి దాని పై దాడి చేయాలని ఎదురుచూసింది. తొండంతో నీళ్ళు  తాగుతుండగా ఏనుగు చూపు సింహం మీద పడింది. సింహం తనపై దాడి చేసేందుకు పొంచి ఉందని భావించిన ఏనుగు దాని పై కోపంతో విరుచుకుపడింది.  సింహంపై దాడి చేసేందుకు ముందుకు దూసుకెళ్లడం మనం చూడొచ్చు.

ఏనుగు భీకర రూపాన్ని చూసి సింహం భయపడిపోయింది.   కోపాన్ని అదుపు చేసుకోలేక ఏనుగు అరుస్తూ ఆ ఏనుగు పైకి వెళ్ళింది.ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. ఈ వైరల్ వీడియో లేటెస్ట్ సైటింగ్స్ పేరుతో యూట్యూబ్ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 5.7 మిలియన్ల వ్యూస్ , 16 k లైక్‌లు వచ్చాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!