Viral: ‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు..’ ఇలాంటి రిజైన్ లెటర్ మీరు ఎప్పుడైనా చూశారా..?

రిజైన్ లెటర్‌ను కొందరు చాలా లెంగ్తీగా రాస్తారు. తాను సంస్థలో చాలా నేర్చుకున్నానని చెబుతూ సుదీర్థంగా రాసుకొస్తారు. కానీ ఈ వ్యక్తి తీరే వేరు. రెండు ముక్కల్లో అంతా తేల్చేశాడు.

Viral: 'ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు..' ఇలాంటి రిజైన్ లెటర్ మీరు ఎప్పుడైనా చూశారా..?
Resignation Letter
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2022 | 12:56 PM

Trending: ఏదైనా సంస్థలో పని చేసి.. అక్కడ మానేయాలనుకున్నప్పుడు రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకుండా శాలరీ పడగానే చాలామంది చప్పుడు చేయకుండా వెళ్లిపోతారు. కానీ.. రాజీనామా లేఖ ఇచ్చి వెళ్తే గౌరవంగా ఉంటుంది. అయితే ఆ రిజైన్ లెటర్‌ను కొందరు చాలా లెంగ్తీగా రాస్తారు. తాను సంస్థలో చాలా నేర్చుకున్నానని చెబుతూ సుదీర్థంగా రాసుకొస్తారు. అక్కడ తమ ఎదుగుదలకు సహాయపడిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అయితే తాజాగా నెట్టింట ఓ రిజైన్ లెటర్ వైరల్ అవుతుంది. అది చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. ‘డియర్ సార్… రిజైన్ లెటర్.. బై.. బై సార్’ అని మాత్రమే ఉంది. చివర్లో సంతకం ఉంది. చాలామంది ఈ లెటర్‌ను లైక్ చేస్తున్నారు. ఈ ఫొటోను కావేరి అనే యూజర్ ట్విటర్‌లో పంచుకున్నారు.

మరికొందరు ఇలాంటి క్రేజీ రిజైన్ లెటర్లను కామెంట్ల సెక్షన్లలో షేర్ చేస్తున్నారు. కొంతమంది యూజర్స్ తమ సబార్డినేట్‌లు పంపిన రాజీనామా లెటర్లను స్క్రీన్‌షాట్‌ తీసి పంచుకున్నారు. దిగువన ఉన్న కొన్ని క్రేజీ రిజైన్ లెటర్లపై మీరూ ఓ లుక్కేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!