AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే గ్రేట్.. కష్టం కాదండోయ్.. ట్రై చేయండి.!

''ఈస్టూ.. వెస్టూ.. ఫోటో పజిల్ ఈజ్ ది బెస్టూ''.. ''విశ్వదాభిరామ.. ఫోటోలో ఏ జంతువు ఉందో కనిపెట్టారా మామ''.. ఇదేంటి అసలు పాయింట్...

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే గ్రేట్.. కష్టం కాదండోయ్.. ట్రై చేయండి.!
Find The Snake
Ravi Kiran
|

Updated on: Mar 11, 2022 | 10:01 PM

Share

”ఈస్టూ.. వెస్టూ.. ఫోటో పజిల్ ఈజ్ ది బెస్టూ”.. ”విశ్వదాభిరామ.. ఫోటోలో ఏ జంతువు ఉందో కనిపెట్టారా మామ”.. ఇదేంటి అసలు పాయింట్ ఏంటో చెప్పడం మానేసి.. సామెతలు చెబుతున్నానని అనుకుంటున్నారా.! ఏం లేదండి.. కాస్త రూట్ మార్చాం. ఎప్పుడూ ఫోటో పజిల్స్ గురించి గొప్పగా చెప్పడం పక్కన పెట్టి.. వన్ లైనర్‌లో మీమ్స్‌లాగ మీ ముందు ఉంచాం. ఇక అసలు విషయానికొస్తే.. ఫోటో పజిల్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ పజిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. చూడటానికి ఓ పక్కన బురద, మరోపక్క ఎండిపోయిన ఆకులు పడి ఉన్న ఆ చోటలో విషసర్పం.. పడగ విప్పి తన ఎర కోసం వేచి చూస్తోంది. ఆ ప్రాంతంలో అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ పజిల్ పెద్ద కష్టమేమి కాదు.. ఒక్కసారి మీ కళ్లకు పదునుపెడితే చాలు.. ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ పజిల్‌ను నెట్టింట సాల్వ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. అందులో కొందరు సఫలం కాగా.. మరికొందరు విఫలం అయ్యారు. అందులో పామూ లేదు.. ఏం లేదంటూ పప్పులో కాలేశారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. మీ కళ్లు.. డేగ కళ్లయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో పజిల్ సాల్వ్ చేసేయగలరు. ఒకవేళ అలా లేకపోతే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే