Viral: పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ.. ఎక్కడ దాక్కున్నాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

చిన్నతనంలో ఆడిన దొంగా పోలీస్ ఆట.. ఇప్పటికీ ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉంటారు. పోలీసులకు దొంగలు దొరకకుండా..

Viral: పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ.. ఎక్కడ దాక్కున్నాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
Thief Handcuffed
Follow us
Ravi Kiran

|

Updated on: May 21, 2021 | 7:15 PM

చిన్నతనంలో ఆడిన దొంగా పోలీస్ ఆట.. ఇప్పటికీ ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉంటారు. పోలీసులకు దొంగలు దొరకకుండా.. ఇంట్లోనే కనిపించకుండా దాక్కుంటూ ఉంటాం. అప్పటి ఈ డమ్మీ గేమ్‌ను.. ఇప్పుడో రియల్‌ దొంగ, పోలీసులతో ఆడాడు. అవును మీరు విన్నది నిజమే.. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ దొంగ.. వెరైటీ ప్లేస్‌లో దాక్కుని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.

బీహార్ రాష్ట్రంలో అరియనా జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బైక్‌ దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసిన ఓ దొంగ పోలీసుల కళ్లు గప్పి, అక్కడి నుంచి జంప్‌ అయ్యాడు. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్న ఆ దొంగ.. రోడ్డు పక్కనే ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువలోకి దూరాడు. కాసేపటి వరకు అటుఇటుగా వెతికిన పోలీసులకు ఆ దొంగ ఆచూకి కనిపించలేదు.

చివరికి ఈ డ్రైనేజ్‌లో దూరి ఉంటాడా..? అన్న అనుమానంతో.. కాలువలో పరిశీలించారు. దీంతో షాక్‌ అయిన ఆ పోలీసులు ఆ దొంగను బయటకు రావాలని హెచ్చరించారు. ఎంతకీ ఆ దొంగ బయటకు రాకపోవడంతో.. ఓ జేసీబీ సహాయంతో డ్రైనేజీ కాలువ మీద వేసిన బండలను తొలగించి దొంగను పట్టుకున్నారు పోలీసులు. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో ఇంకెంతమంది దొంగలు డ్రైనేజీ కాలువల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!