Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఏనుగు దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్!

సోషల్ మీడియాలో ఏవి.. ఎప్పుడు.. ఎలా వైరల్ అవుతాయో.. ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు వీడియోలు వైరల్ అయితే..

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఏనుగు దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 19, 2022 | 7:48 PM

సోషల్ మీడియాలో ఏవి.. ఎప్పుడు.. ఎలా వైరల్ అవుతాయో.. ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు వీడియోలు వైరల్ అయితే.. మరికొన్ని సార్లు చిత్ర విచిత్రమైన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఫోటో పజిల్స్‌పై నెటిజన్లు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు.

ఫోటో పజిల్స్.. మన కళ్లకు పదును పెట్టడమే కాదు.. మెదడుకు కూడా మేత వేస్తాయి. ఇటీవల ఇంటర్నెట్‌లో ‘ఈ ఫోటోలో సింహం దాగుంది’, ‘ఈ ఫోటోలో పాము నక్కింది’ అనే పజిల్స్ వీక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే. ఆయా ఫోటోల్లో ఏ జంతువు.? ఎక్కడ దాగుందో.? కనిపెట్టేందుకు తగ్గేదేలే అన్నట్లు ఆ పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ ఏనుగు దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అత్యంత బలశాలి అయిన ఏనుగు ఫోటోలో దాక్కుంది. దాగుడుమూతలు ఆడుతోన్న గజరాజును నెటిజన్లు కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఈ ఫోటోపై లుక్కేయండి. ఏనుగును గుర్తించండి. మీ కళ్లకు పదునుంటే.. క్షణాల్లో కనిపెట్టేస్తారు. లెట్స్ ట్రై యువర్ లక్.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

ఇవి కూడా చదవండి:

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..