AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మాములుగా ఉండదు మనతో.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.!!

సవాళ్లు స్వీకరించడంలో మనలో చాలామంది ముందుంటారు. ప్రతీ పని వారికి కిక్కివ్వాలి.. అప్పుడే మజా ఉంటుంది...

Viral Photo: మాములుగా ఉండదు మనతో.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.!!
Snake
Ravi Kiran
|

Updated on: Mar 08, 2022 | 5:59 PM

Share

సవాళ్లు స్వీకరించడంలో మనలో చాలామంది ముందుంటారు. ప్రతీ పని వారికి కిక్కివ్వాలి.. అప్పుడే మజా ఉంటుంది. మన మెదడుకు చురుకుదనాన్ని ఇవ్వడంతో పాటు.. కళ్లకు పదును పెట్టే ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఇలాంటి ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆ ఫోటోల్లో పైకి ఒకటి కనిపిస్తే.. లోపల మరొకటి ఉంటుంది. మన కళ్ళను పూర్తిగా మభ్యపెడుతుంటాయి. పద సంపత్తి, వీకెండ్ బుక్స్‌లో వచ్చే ఫోటో పజిల్స్ ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు.. నెట్టింట ఈ వైరల్ ఫోటోలు సాల్వ్ చేసేందుకు కొంతమంది తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు.

ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే.. మీ కళ్లలో పదునుండాల్సిందే.. అప్పుడే మీరు వాటిని చిటికెలో సాల్వ్ చేసేయగలరు. ఇక ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అది కూడా విషపూరితమైన సర్పం. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మొత్తం రాళ్లతో నిండిన ఆ ప్రదేశంలో విషసర్పం జరజరా పాక్కుంటూ వెళ్తోంది. ఈ పజిల్ కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు కళ్లకు కొంచెం పని చెప్తే.. ఆ పామును కనిపెట్టేయగలరు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఫోటో పజిల్‌పై ఓ లుక్కేయండి. పాము ఎక్కడుందో కనిపెట్టండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి