AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మొబైల్‌ రిపేర్ చేస్తుండగా భారీ విధ్వంసం… షాకింగ్ వీడియో వైరల్‌..ఎక్కడంటే..

ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్‌ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch: మొబైల్‌ రిపేర్ చేస్తుండగా భారీ విధ్వంసం... షాకింగ్ వీడియో వైరల్‌..ఎక్కడంటే..
Phone Blast
Jyothi Gadda
|

Updated on: Sep 18, 2024 | 6:28 PM

Share

పాడైపోయిన మొబైల్‌ఫోన్ని రిపేర్‌ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కాట్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. చలీల్ అనే వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఓ వ్యక్తి ఫోన్‌ను రిపేర్ కోసం తీసుకొచ్చాడు. ఆ ఫోన్‌ను షాపులోని ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగగా, ఉద్యోగికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్‌ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

మొబైల్ మెకానిక్ చెప్పిన వివరాల ప్రకారం బ్యాటరీలు పాడైపోయిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఇలాంటి పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త