AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఆకలి కోసం చిరుత హైనాల ఆరాటం.. రెండింటికి మధ్య జింక పిల్ల పోరాటం.. అంతలో అదిరిపోయే ట్విస్ట్.!

Leopard Video Viral: జంతువులు తమను తాము రక్షించుకోవాలంటే ఎల్లప్పుడూ వేటాడుతూ ఉండాలి. అంతేకాకుండా అవి ఎప్పటికప్పుడు...

Video: ఆకలి కోసం చిరుత హైనాల ఆరాటం.. రెండింటికి మధ్య జింక పిల్ల పోరాటం.. అంతలో అదిరిపోయే ట్విస్ట్.!
Leopard
Ravi Kiran
|

Updated on: Mar 13, 2021 | 2:43 PM

Share

Leopard Video Viral: జంతువులు తమను తాము రక్షించుకోవాలంటే ఎల్లప్పుడూ వేటాడుతూ ఉండాలి. అంతేకాకుండా అవి ఎప్పటికప్పుడు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఎర కోసం వెతుకుతూనే ఉంటాయి. క్రూర జంతువులు అయితే మెరుపు వేగంతో వేటాడతాయి. క్షణాల్లో తమకు కనిపించిన జంతువులను ఎరగా చేసుకుంటాయి. ముఖ్యంగా చిరుతపులి వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని వేట మెరుపు వేగంతో ఉంటుంది. కానీ అలాంటి చిరుతపులికి చుక్కెదురైంది. పానకంలో పుడకలాగా చిరుత వేటలోకి హైనా ఎంటరై సీన్ మొత్తం మార్చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో చిరుత మెరుపు వేగంతో జింకను పట్టుకుని వేటాడబోతుంది. అయితే అనూహ్యంగా దాని వేట తారుమారు అవుతుంది. పానకంలో పుడకలాగా హైనా మధ్యలో వచ్చి దాని ఎరను లాక్కుంటుంది. ఈలోపు ఆ అవకాశాన్ని అదునుగా చేసుకున్న జింక అక్కడ నుంచి చటుక్కున పారిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. కొద్దిసేపటిలోనే అది కాస్తా వైరల్‌గా మారింది. ‘డీర్ లక్’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

Follow Us
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?