AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీరే జీనియస్.!

ఎంటర్టైన్మెంట్‌కు ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. రేర్ ఫోటోలు, వైరల్ వీడియోలు, క్విజ్‌లు, ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్..

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పాము దాగుంది.. అదెక్కడుందో కనిపెడితే మీరే జీనియస్.!
Find The Snake
Ravi Kiran
|

Updated on: Mar 22, 2022 | 7:21 PM

Share

ఎంటర్టైన్మెంట్‌కు ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. రేర్ ఫోటోలు, వైరల్ వీడియోలు, క్విజ్‌లు, ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్.. ఇలా ఫన్‌తో పాటు మెదడుకు పదునుపెట్టేవి చాలానే ఉంటాయి. ఇదిలా ఉంటే.. మేధోసంపత్తికి పదునుపెట్టే ‘ఫోటో పజిల్స్’ అంటే అందరికీ ఇష్టమే. ఖాళీ టైం దొరికిందంటే చాలు.. చాలామంది వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని, సుడోకోలను సాల్వ్ చేస్తుంటారు. తమ బుర్రకు పదును పెడుతుంటారు. ఇక్కడ పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటిని సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు మాత్రమే కాదు కళ్లకు కూడా పదునుండాలి. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టుపడుతుంటారు. మరి మీరు కూడా ఆ కోవకు చెందినవారయితే.. ఓసారి ఈ ఫోటోపై లుక్కేయండి..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. ఓ అద్దాల బాక్స్‌లో పామును బంధించగా.. అది పైకి కనిపించకుండా.. వేరొక చోట ఓ మూలన దాక్కుంది. ఇప్పుడు అదెక్కడుందో కనిపెట్టాలి. చుట్టూ చెట్టు కొమ్మలు ఉన్న ఆ ప్రదేశంలో పామును కనిపెట్టడం కష్టమే. మీ కళ్లలో పదును ఉన్నట్లయితే.. ఇట్టే గుర్తుపట్టేస్తారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా తెలివైన వారయితే లేట్ ఎందుకు ఫోటోపై ఓ లుక్కేయండి.

సమాధానం: ఆ పాము చెట్టు తొర్రలో నుంచి తల బయటికి పెట్టి చూస్తోంది.. తీక్షణంగా చూస్తే కనిపెట్టేయచ్చు.. 

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..