అయోధ్యలో ‘అద్భుతం’.. 8 కాళ్లతో జన్మించిన దూడ.. చూసేందుకు క్యూ కట్టిన జనం..

అయోధ్యలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులతో పాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలతో పాటుగా

అయోధ్యలో 'అద్భుతం'.. 8 కాళ్లతో జన్మించిన దూడ.. చూసేందుకు క్యూ కట్టిన జనం..
Buffalo Calf
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2024 | 5:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో షాకింగ్ ఘటన జరిగింది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ షాక్ అయ్యారు. కాగా దూడను పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులతో పాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ షాక్ అయ్యారు. సదర్ తహసీల్‌లోని మోద్ర కర్మ చౌరాహా గ్రామంలో, ఒక రైతు గేదె అసాధారణమైన లక్షణం-ఎనిమిది కాళ్లతో ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటన సర్వత్రా ఉత్సుకతను రేకెత్తించింది. దూడను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రైతు ఇంటికి క్యూకట్టారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ వింత దూడను చూసిన స్థానికులు కొంతమంది ఈ పుట్టుకను ఒక అద్భుతంగా భావిస్తున్నారు. మరికొందరు దీనిని ప్రకృతి విపత్తుగా చిహ్నంగా భావిస్తారు. దూడ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా దూడను పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.